బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
లారీ బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు చింతూరు, పెన్ పవర్, జూన్ 22: ఏడుగురాళ్లపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీలో భారీ మొత్తంలో బియ్యం లోడు ఉండగా, వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు ఒరిగి బోల్తాపడింది. ప్రమాదం కారణంగా బియ్యం సంచులు...