బైకు దొంగల ముఠా అరెస్ట్
5 బైకులు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్ నర్సీపట్నం, పెన్ పవర్ : గ్రామీణ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నాతవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డి.ఎస్.పి పి.శ్రీనివాసరావు మీడియా ముందు ఉంచారు. శనివారం ఉదయం నాతవరం మండలం వెదురుపల్లి జంక్షన్ వద్ద ఎస్సై తారకేశ్వరరావు సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా, పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం...