మంత్రి సుభాష్, వాసంశెట్టి సత్యంపై వ్యక్తిగత విమర్శలు తగదు

పిల్లి సూర్యప్రకాశ్‌కు కూటమి నాయకుల హెచ్చరిక రామచంద్రపురం, పెన్ పవర్, జూన్ 13: రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ పిల్లి సూర్యప్రకాశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, లేకుంటే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూటమి పార్టీ నాయకులు, ద్రాక్షారామం మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ హెచ్చరించారు.ద్రాక్షారామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. మంత్రి...