మన డబ్బు–మన లెక్కలు’ యాప్‌తో ఆర్థిక లావాదేవీలకు పారదర్శకత
‘ స్వయం సహాయక సంఘాల నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /దేవీపట్నం, పెన్ పవర్, జూన్ 5: స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం దేవీపట్నం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కారం పోశమ్మ అధ్యక్షతన నిర్వహించిన ‘మన డబ్బు–మన లెక్కలు’ యాప్ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ...