మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

చింతూరు, పెన్ పవర్, జూన్ 27: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని దుర్గమాత ఆలయం సమీపంలో ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ వాహనం ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కకు వెళ్లింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి...