ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసి తీరతాం : ప్రత్తిపాటి
వాతావరణం అనుకూలించకపోయినా.. సీఎం టూర్ లో ఎలాంటి మార్పు లేదు. సీఎం అనుకున్న సమయానికే చిలకలూరిపేటకు వస్తారు.. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ..సభా వేదిక..ఇతర ఏర్పాట్లు పరిశీలించి, విలేకరులతో మాట్లాడిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్ , పెన్ పవర్, జూన్ 19: చిలకలూరిపేట : స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ యోజన, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు చిలకలూరిపేటకు రానున్నట్టు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. ముఖ్యమంత్రి పర్యటనను పూర్తిస్థాయిలో...