సంక్షేమం అందని ఒంటరి వితంతువు..

  ప్రభుత్వ వ్యవస్థపై పలివెల మహిళ ప్రశ్నలు రెండేళ్లుగా ఎదురుచూపులే.. కొత్తపేట, పెన్ పవర్, జూన్ 13: ప్రభుత్వాలు మారినా తన జీవితం మాత్రం మారలేదంటూ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వితంతు ఒంటరి మహిళ గంటి మేరీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త మరణంతో కుటుంబానికి అండ కోల్పోయిన ఆమె జీవనోపాధి కోసం పోరాడుతూనే వితంతు పెన్షన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతోంది.అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక...