సత్తుపల్లి–కొవ్వూరు రైలు మార్గం.. రెండు రాష్ట్రాలకు కొత్త ఆర్థిక కారిడార్

140 కి.మీ దూరం తగ్గింపు.. బొగ్గు రవాణాలో విప్లవాత్మక మార్పులకు దారితీసే ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చిన సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్ రైల్వే శాఖకు 14 శాతానికి పైగా రాబడి అంచనా పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను గుర్తు చేసిన ఏపీ సింగరేణి బొగ్గు రవాణాకు కొత్త మార్గం కాకినాడ పోర్టుకు తగ్గనున్న ప్రయాణ దూరం భూసేకరణలో పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం తెలంగాణలోని సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ ప్రాజెక్టు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 119 కిలోమీటర్ల...