సన్యాసమ్మకు మదర్ థెరిస్సా సేవా రత్న అవార్డు
గిరిజన సమాజ సేవకురాలిగా, సమాజానికి అందించిన సేవలను గుర్తింపు. ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 16:గిరిజన సమాజ సేవకురాలిగా, సమాజానికి అందించిన మంచి సేవలను గుర్తించి అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్యకు మదర్ థెరిసా సేవా సంస్థ "సేవా రత్న రాష్ట్ర స్థాయి అవార్డును" ప్రదానం చేసింది. ఆదివారం విశాఖపట్నంలో 'మదర్ థెరిస్సా' సేవ సంస్థ రజతోత్సవ వేడుకల సందర్బంగా డాబాగార్డెన్ వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో ఆమె గిరిజనులకు అందించిన సేవను గుర్తించి ప్రముఖుల...