స్వచ్ఛంద సేవా సంస్థల బలోపేతమే లక్ష్యం

కార్యదర్శి జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు వి.ఎస్.ఎస్.ఎస్ నెట్‌వర్క్ నూతన కార్యవర్గం ఎన్నిక నర్సీపట్నం, పెన్ పవర్ (జూన్ 15 ) : నర్సీపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా మండలి ఆవరణలో సోమవారం వి.ఎస్.ఎస్.ఎస్ నెట్‌వర్క్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్‌వైడీఎస్ సంస్థ కార్యదర్శి ఎస్. నూకరాజు అధ్యక్షత వహించారు. నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం, స్వచ్ఛంద సేవా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి అంశాలపై సభ్యులతో చర్చలు జరిపారు. సమావేశంలో నెట్‌వర్క్ కార్యదర్శి...