1/70 చట్టం రద్దు అయితే… గిరిజన సమాజ భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

భూమి, జీవనం, సంస్కృతి పరిరక్షణకు రక్షణ కవచం 1/70 చట్టం గూడెం కొత్త వీధి, పెన్ పవర్,జూన్ 20:గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల భూములను రక్షించేందుకు అమలులో ఉన్న 1/70 భూబదలాయింపు వ్యతిరేక చట్టం గిరిజనుల మనుగడకు కీలకమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. ఈ చట్టం బలహీనపడినా లేదా రద్దయినా గిరిజన సమాజం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని గిరిజన హక్కుల పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములపై గిరిజనేతరుల ఆధిపత్యం: చట్టం లేకుంటే ఆర్థికంగా బలమైన గిరిజనేతరులు...