ఫీల్ గుడ్ ఇమేజ్… ఫీల్డ్‌లో అసంతృప్తి!
లావుపై ఐవీఆర్ఎస్ ప్రకంపనలు... టీడీపీలో అంతర్గత కలకలం వైసీపీ నుంచి టీడీపీ వరకు లావు రాజకీయ ప్రస్థానం పదవుల పంపకాలపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి గ్రూపు రాజకీయాల ఆరోపణలు మరింత బలపడుతున్నాయా? ఎమ్మెల్యేలతో సమన్వయ లోపంపై చర్చ ఐవీఆర్ఎస్ సర్వేతో బయటపడిన అంతర్గత అసమ్మతి అధిష్టానం సంకేతమా... లేక సాధారణ ఫీడ్‌బ్యాక్ ప్రక్రియనా? నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు పార్టీ అధిష్టానం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వేళ, ఆయన పనితీరుపై టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పదవుల పంపకాల నుంచి...