జగన్ చుట్టూ కొత్త కోర్ టీమ్..!

పాత కవచానికి గుడ్‌బై చెప్పనున్నారా? నమ్మిన వారిపైనే నిరాశ..! వైసీపీ భవిష్యత్ వ్యూహంపై జగన్ ఫోకస్ ఎన్నికల ఓటమి తర్వాత ఆత్మపరిశీలనలో జగన్ కోర్ టీమ్‌పై పెరిగిన ఆరోపణలు దర్యాప్తు సంస్థల వెల్లడింపులతో షాక్ నమ్మిన వారిపైనే అనుమానాల మేఘాలు పాదయాత్రకు ముందు పార్టీ పునర్వ్యవస్థీకరణ కొత్త టీమ్‌లో ఎవరికీ అవకాశం? జగన్ కొత్త టీమ్.. వైసీపీ పునర్నిర్మాణానికి శ్రీకారం? వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు వద్ద నిలిచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు...