వామపక్షాల వైఖరిలో మార్పు..

ప్రజా సమస్యల నుంచి రాజకీయాల వైపు? విశాఖ ఘటనతో మరోసారి చర్చలోకి వామపక్షాలు.. పోరాట రాజకీయాలకు దూరమవుతున్నాయా? ఉద్యమాల నుంచి రాజకీయ వ్యాఖ్యల దిశగా అడుగులు వైసీపీ హయాంలో మౌనం.. ఇప్పుడు విమర్శల జోరు విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనతో పెరిగిన వివాదం బాధిత కుటుంబాల పరామర్శలో రాజకీయ రంగు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నమా? ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీకలుగా నిలిచిన వామపక్షాలు, ఇప్పుడు రాజకీయ ప్రేరేపిత చర్యలతో విమర్శలకు గురవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ...