ఆఫ్రికా టెక్నాలజీతో అనంతలో వ్యవసాయ విప్లవం..

కరవు నేలలో సక్సెస్ పంటలు.. హాఫ్ మూన్ విధానంతో అనంత రైతుల అద్భుతం ప్రమీలమ్మ విజయగాథకు సీఎం ప్రశంసలు కరవు ప్రాంతాలకు వరంగా హాఫ్ మూన్ స్ట్రక్చర్ వర్షపు నీటి సంరక్షణకు వినూత్న పద్ధతి ప్రమీలమ్మ విజయగాథకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సేంద్రీయ సాగుతో రోజువారీ ఆదాయం ఏ-గ్రేడ్ మోడల్‌తో బహుళ పంటల సాగు ప్రకృతి వ్యవసాయంలో అనంత రైతుల కొత్త దిశ కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు వినూత్న వ్యవసాయ పద్ధతులతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. తక్కువ వర్షపాతం,...