ఎయిర్‌పోర్ట్ సిద్ధం.. రహదారులే సవాల్!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ప్రయాణ భారం ఎలా తగ్గుతుంది?  ప్రారంభానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు ప్రధాన అడ్డంకిగా ట్రాఫిక్ సమస్య విశాఖ నుంచి గంటన్నర దాటే ప్రయాణ సమయం అనకాపల్లి, గాజువాక నుంచి జాతీయ రహదారే ఆశాకిరణం ప్రత్యేక కనెక్టివిటీ రోడ్లపై పెరుగుతున్న డిమాండ్ వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన ఏడు రహదారులపై ఆశలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ప్రయాణ భారం ఎలా తగ్గుతుంది? రహదారి అనుసంధానం మెరుగుపడితేనే విమానాశ్రయానికి పూర్తి స్థాయి ప్రయోజనం   ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ...