SIR ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా పరిశీలకుల నియామకం
SIR ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా పరిశీలకుల నియామకం 28 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగింత అమరావతి, పెన్ పవర్, జూన్ 20: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 28 మంది ఐఏఎస్ అధికారులను జిల్లా పరిశీలకులుగా నియమించింది. ఆయా జిల్లాల్లో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జరిగేలా పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు జిల్లాకు ఎం.ఎం. నాయక్, కృష్ణా...