జనసేన గూటికి అవంతి?.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతాలు
ప్రజారాజ్యం నుంచి వైసీపీ వరకు అవంతి రాజకీయ ప్రయాణం ఎన్నికల తర్వాత రాజకీయ నిశ్శబ్దం వీడుతున్న మాజీ మంత్రి జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం నియోజకవర్గాల పునర్విభజనపై అవంతి లెక్కలు ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వం కోసం జనసేన ప్రయత్నాలు అవంతి తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తికర చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోందా? ప్రజారాజ్యం నుంచి టీడీపీ, అక్కడి నుంచి వైసీపీ వరకు రాజకీయ ప్రయాణం సాగించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు జనసేన వైపు అడుగులు...