మేకపాటి కుటుంబంలో ఆస్తుల యుద్ధం..!

రాజకీయ కుటుంబంలో రోడ్డెక్కిన కుటుంబ కలహాలు మీడియా ముందుకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై సోదరులపై ఆరోపణలు రాజకీయ విభేదాలే కారణమా? జగన్‌పై ఘాటు విమర్శలు బహిరంగ చర్చకు సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మేకపాటి వివాదం మేకపాటి కుటుంబంలో ఆస్తుల యుద్ధం..! రాజకీయ కుటుంబంలో రోడ్డెక్కిన కుటుంబ కలహాలు నెల్లూరు జిల్లాలో నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ ప్రస్థానం సాగించిన మేకపాటి కుటుంబంలో ఆస్తుల వివాదం బహిరంగానికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మీడియా...