బెబ్బులి దెబ్బ.. ఏలూరు ఏజెన్సీలో హైటెన్షన్..! బుట్టాయగూడెంలో రెండు పశువులను చంపిన పెద్దపులి

పాలకుంట చెరువు వద్ద పశువులపై దాడి రెండు ఆవుల మృతి.. రైతుల్లో ఆందోళన గిరిజన గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు రేడియో కాలర్‌తో పులి కదలికలపై నిఘా అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిక పులిని తిరిగి అడవిలోకి మళ్లించే చర్యలు బెబ్బులి దెబ్బ.. ఏలూరు జిల్లాలో హైటెన్షన్..! బుట్టాయగూడెంలో పశువులపై దాడి.. గిరిజన గ్రామాల్లో అప్రమత్తత బుట్టాయగూడెం మండలంలో పెద్దపులి సంచారం ఏలూరు ఏజెన్సీలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. రెండు పశువులను చంపిన పులిని రేడియో కాలర్ సాయంతో అటవీశాఖ...