తమిళనాట ఉప ఎన్నికల వేడి

ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం సన్నాహాలు తిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిష్క్రమణతో నాలుగు ఖాళీలు అధికార పార్టీలో చేరిన మాజీ ప్రతిపక్ష సభ్యులు జూన్ 22లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి త్వరలో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం తమిళనాడులో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామాతో పాటు నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో...