పిల్లల మనోభావాలే ప్రధానం..

కస్టడీ కేసుల్లో మానసిక పరీక్షలకు సుప్రీంకోర్టు పరిమితులు పోక్సో కేసుల్లో చిన్నారులపై పునరావృత పరిశీలనలు వద్దు.. న్యాయవ్యవస్థ సున్నితంగా వ్యవహరించాలి పోక్సో ఆరోపణల మధ్య కస్టడీ వివాదం నాలుగు సభ్యుల నిపుణుల కమిటీపై అభ్యంతరం చిన్నారిని సాక్ష్య వస్తువుగా చూడొద్దు మానసిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ముందుగా తల్లిదండ్రుల మానసిక స్థితి అంచనా పేరెంటల్ అలియనేషన్‌పై కూడా నిఘా అవసరం కస్టడీ వివాదాలు, సందర్శన హక్కుల కేసుల్లో చిన్నారులను పదేపదే మానసిక పరీక్షలకు గురిచేయడం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు...