గుంటూరు మిర్చికి చైనా షాక్.. పురుగుమందుల అవశేషాలతో రెండు కంటైనర్లు వెనక్కి
చైనా తిరస్కరించిన రెండు కంటైనర్లు మిర్చిలో పెరుగుతున్న పురుగుమందుల అవశేషాలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారత మిర్చికి సవాల్ రైతులకు అవగాహన కల్పించాలంటున్న వ్యాపారులు ఎగుమతులు తగ్గితే ధరల పతనం తప్పదా? కఠిన పర్యవేక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి ఎగుమతుల భవితవ్యంపై ఆందోళన చైనాకు ఎగుమతి చేసిన రెండు కంటైనర్ల మిర్చిని పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉన్నాయంటూ తిరస్కరించడం తెలుగు రాష్ట్రాల మిర్చి వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎగుమతులపై ప్రభావం పడితే రైతులకు ధరల రూపంలో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు....