బైరెడ్డి ప్లాన్ సక్సెస్..?
రాజకీయ వివాదాలతో ఫోకస్‌లో సిద్ధార్థ్ రెడ్డి ఎన్నికల బరిలోకి బైరెడ్డి..? టీజీ భరత్‌తో ఢీ వెనుక రాజకీయ వ్యూహం వివాదాలతో రాజకీయ మైలేజీ సాధించే ప్రయత్నమా? టీజీ భరత్‌పై ఆరోపణలతో జిల్లాలో హాట్ టాపిక్ నందికొట్కూరు పునర్విభజనపై బైరెడ్డి ఆశలు కర్నూలు అసెంబ్లీపై కూడా ఫోకస్ పెరిగిందా? పోలీసు కేసుల మధ్య వెనక్కి తగ్గని బైరెడ్డి 2029 ఎన్నికల బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వివాదాలతోనే రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వేస్తున్న అడుగులు...