అమ్మ జ్ఞాపకార్ధం నోటు బుక్స్ పంపిణీ

గిద్దలూరు పెన్ పవర్ జూన్ 19 తల్లి జ్ఞాపకార్ధం ఒక ఉపాధ్యాయుడు స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు  రాచర్ల మండలం యడవల్లి పాఠశాల లో అదేపాఠశాలకు చెందిన ఆర్ శ్రీధర్ రావు తన మాతృమూర్తి ఆర్ సుబ్బాలక్ష్మమ్మ జ్ఞాపకార్ధం నోట్ బుక్స్ పంపిణీ చేశారు.తన తల్లిదండ్రులు ఇరువురు ఉపాధ్యాయు లేకవటం , తాను కూడా ఉపద్యాయుడే కావటంతో తల్లి పేరు మీద నోట్ బుక్స్ విద్యార్థులకు అంద జేశారు , శ్రీధర్ తల్లి ఈనెల 1న మరణించారు. ఇది ఇలాఉండగా కుమార్తె...