హైదరాబాద్‌లో జూన్ 14న తొలి దక్షిణాది నిరసన..

హైదరాబాద్‌లో జూన్ 14న తొలి దక్షిణాది నిరసన.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా కలకలం..! విద్యా వ్యవస్థపై యువత గళమెత్తుతోంది..! సోషల్ మీడియా ఉద్యమం నుంచి వీధి పోరాటాల దాకా ఐదు రోజుల్లో రెండు కోట్ల ఫాలోవర్లతో సంచలనం నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనల బాట హైదరాబాద్ ధర్నా చౌక్‌లో తొలి దక్షిణాది నిరసన విద్యా వ్యవస్థలో సంస్కరణలే ప్రధాన డిమాండ్ జంతర్ మంతర్ ర్యాలీతో ఉద్యమానికి కీలక ముగింపు ఘట్టం నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’గా పోల్చిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పుట్టిన ‘కాక్రోచ్...