మాజీ ఐపీఎస్ వర్సెస్ మాజీ ఎంపీ..

రాజమండ్రి రాజకీయాల్లో కొత్త రగడ ఆర్ఎస్ఎస్ ఆహ్వానంపై హర్ష కుమార్ ప్రశ్నలు గుంటూరు ఐజీ పోస్టింగ్ అంశాన్ని ప్రస్తావించిన మాజీ ఎంపీ రఘురామ వ్యవహారం తర్వాత దూరమైన సంబంధాలు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ఆరోపణలు ‘కోవర్టులు బయటపడుతున్నారు’ అంటూ సునీల్ కుమార్ ప్రతిస్పందన మతపరమైన గుర్తింపు, ఎస్సీ హోదాపై మళ్లీ చర్చ పీవీ సునీల్ కుమార్‌పై హర్ష కుమార్ సంచలన ఆరోపణలు.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం రాజకీయాలు, మతం, సామాజిక వర్గాల చర్చలతో ముడిపడిన మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్...