శ్రీవాణి నిధులతో ఆరు ఆలయాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్..

తెలుగు రాష్ట్రాల్లో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం ఆరు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున దేవాలయాల ఎంపిక దొమ్మాట మహాకాళేశ్వర ఆలయానికి అత్యధిక నిధులు పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం హిందూ ధర్మ పరిరక్షణపై ప్రభుత్వ దృష్టి శ్రీవాణి నిధుల వినియోగంపై స్పష్టత ఆరు ఆలయాలకు శ్రీవాణి నిధులు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది....