కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి
కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు.. హామీల ప్రచారం ఒకవైపు.. కార్యకర్తల ఆవేదన మరోవైపు రెండేళ్ల పాలనపై మిశ్రమ స్పందనలు అభివృద్ధి కనిపిస్తున్నా సంక్షేమంపై ప్రశ్నలు క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌కు దూరమవుతున్న నాయకత్వం? గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలు వలస నేతలకు ప్రాధాన్యం.. పాత కేడర్‌లో అసంతృప్తి భవిష్యత్ రాజకీయాలకు హెచ్చరిక సంకేతాలా? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ప్రవాహాన్ని విజయాలుగా ప్రస్తావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా...