ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్..!

మెస్సీ పాస్‌పోర్ట్ వివరాలు లీక్ ఫిఫా భద్రతా వైఫల్యమా..? అర్జెంటీనా స్టార్ ఆటగాళ్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం వార్మప్ మ్యాచ్‌లో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్ల వివరాల బహిర్గతం మీడియాకు విడుదలైన టీమ్ షీట్‌తో వివాదం గుర్తింపు దొంగతనం భయాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు మౌనం వీడని ఫిఫా, అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రపంచకప్ భద్రతా ప్రోటోకాల్స్‌పై కొత్త చర్చ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. ఫిఫా ప్రపంచకప్-2026కు సిద్ధమవుతున్న అర్జెంటీనా జట్టు...