ఫీల్‌గుడ్‌తో సరిపోతుందా?..
కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న అసలు సవాళ్లు అభివృద్ధి ప్రచారం ఒక వైపు.. అమలు కాని హామీలు మరోవైపు అభివృద్ధి ప్రచారంతో పాటు భూమిపై ఫలితాలు అవసరం కొత్త పెన్షన్లు, గృహాల విషయంలో ఎదురుచూపులు ఉద్యోగులు, పెండింగ్ బకాయిలపై మరింత దృష్టి అవసరం అమరావతి అభివృద్ధిలో వేగం పెంచాల్సిన అవసరం సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల ఆశలు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపై పార్టీ పెద్దల ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్న తరుణంలో అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలుపై...