ఈసారి కోలగట్ల శ్రావణి వంతేనా?.. విజయనగరం రాజకీయాల్లో కొత్త వారసత్వ పోరుకు రంగం సిద్ధం

పూసపాటి వారసత్వానికి కోలగట్ల సవాల్.. 2029 ఎన్నికల్లో విజయనగరంలో మహిళా నేతల మధ్య ఆసక్తికర పోటీ? విజయనగరంలో పూసపాటి కుటుంబ రాజకీయ వారసత్వం 2024 విజయంతో అదితి గజపతిరాజు పునరాగమనం డిప్యూటీ మేయర్ నుంచి ఎమ్మెల్యే రేసులోకి కోలగట్ల శ్రావణి? వైసీపీ వ్యూహంలో కొత్త తరం నాయకత్వానికి ప్రాధాన్యం సామాజిక సమీకరణాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా? విజయనగరం రాజకీయాలు మరోసారి వారసత్వ పోరుకు వేదిక కాబోతున్నాయా? పూసపాటి కుటుంబ వారసురాలు అదితి గజపతిరాజుకు ఎదురుగా కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి బరిలోకి దిగనున్నారన్న ప్రచారం...