పవన్ కత్తి లేకుండా యుద్ధానికి సిద్ధమా?.. వచ్చే ఎన్నికల్లో జనసేనకు కొత్త సవాళ్లు
కూటమి పాలన, టికెట్ టెన్షన్, మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టీడీపీ-జనసేన ముందున్న అగ్నిపరీక్ష ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన జనసేనకు కొత్త పరీక్ష ప్రభుత్వ పనితీరే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అజెండా? కాపు ఓటు బ్యాంకు, యువత స్పందనపై ఆసక్తి టికెట్ సర్దుబాట్లపై టీడీపీ నేతల్లో పెరుగుతున్న టెన్షన్ పార్టీ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థపై అంతర్గత చర్చ కూటమి భవిష్యత్తుకు కీలకంగా మారనున్న వచ్చే మూడేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలే ఆయుధాలుగా పనిచేస్తాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనితీరు, అభివృద్ధి, సంక్షేమమే ప్రజా తీర్పును...