పాలనపై పట్టు తప్పుతోందా?..
కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక గంటలు మోగిస్తున్న అంతర్గత అసంతృప్తి సాయికృష్ణ ఘటనపై ప్రభుత్వ స్పందన ఆలస్యమైందా? పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి సంకేతాలు కాపు సామాజికవర్గంపై రాజకీయ పార్టీల దృష్టి పవన్ కల్యాణ్–బీజేపీ సమీకరణలపై ఆధారపడుతున్న కూటమి? మూడో సంవత్సరం పాలనకు కీలక పరీక్ష కేడర్, ఓటు బ్యాంకును కాపాడుకోవడంపై చర్చ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ, సామాజిక సమీకరణాల పరంగా కీలక దశలో నిలిచింది. పరిపాలనలో వేగం తగ్గిందా, కీలక వర్గాల మద్దతును నిలబెట్టుకునే విషయంలో లోపాలు...