వచ్చే ఎన్నికలపై జగన్ ఫోకస్..

సంప్రదాయ ఓటు బ్యాంకుపై వైసీపీ నమ్మకం అధికార పక్షంపై దూకుడు పెంచిన జగన్ దూరమైన వర్గాలపై మళ్లీ ఫోకస్ ఉద్యోగుల అసంతృప్తి వైసీపీకి కలిసొస్తుందా? సామాజిక సమీకరణాలపై కొత్త లెక్కలు భారీ హామీలతో ఎన్నికల వ్యూహం సిద్ధం సామాజిక సమీకరణాలతో కొత్త వ్యూహం అసంతృప్తి ఓట్లపై జగన్ గురి..  తిరిగి బలపడుతున్నామన్న వైసీపీ అంచనా   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటమి తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ అవకాశాలపై ఆశావహంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని,...