జగన్ వర్సెస్ విజయ్ వర్సెస్ డీకే శివకుమార్?.. దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమా?

ఏపీపై ఇండియా కూటమి ఫుల్ ఫోకస్?.. జగన్‌ను కలుపుకునే వ్యూహంపై జోరుగా ఊహాగానాలు దక్షిణాదిపై ఇండియా కూటమి ప్రత్యేక దృష్టి ఏపీలో వైసీపీ పాత్రపై పెరుగుతున్న రాజకీయ చర్చ జగన్‌తో డీకే శివకుమార్ సాన్నిహిత్యం హాట్ టాపిక్ తమిళనాడు సీఎం విజయ్‌తో వైసీపీ అధినేత సంబంధాలపై ఆసక్తి 2029 ఎన్నికల నాటికి కొత్త రాజకీయ సమీకరణాలేనా? జాతీయ రాజకీయాల్లో ఏపీ ప్రాధాన్యం మరింత పెరుగుతోందా? దక్షిణాదిలో రాజకీయ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇండియా కూటమి కొత్త వ్యూహాలకు పదును పెడుతోందన్న చర్చ...