విశాఖ ఉక్కుపై జగన్ ద్వంద్వ వైఖరి..?
భూముల అమ్మకానికి లేఖలు రాశారన్న పట్టాభి స్టీల్ ప్లాంట్‌ను బలహీనపరిచింది వైసీపీ ప్రభుత్వమేనా? టీడీపీ సంచలన ఆరోపణలు భూముల విక్రయ ప్రతిపాదనపై వివాదం గనుల లీజుల పునరుద్ధరణ నిలిపివేత ఆరోపణలు ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిందా? ఉద్యోగుల సంఖ్య తగ్గుదలపై చర్చ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రైవేటీకరణపై రాజకీయ మాటల యుద్ధం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ప్లాంట్ భూముల విక్రయం, గనుల లీజుల పునరుద్ధరణ నిలిపివేత వంటి...