జనసేన కాపులు వర్సెస్ వైసీపీ కాపులు.. కోనసీమ సమావేశంతో కొత్త రాజకీయ సమీకరణాలా?
పిఠాపురం రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్.. కాపు ఓటు బ్యాంకుపై పార్టీల ఫోకస్ పెరిగిందా? పిఠాపురం విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ప్రభావం కోనసీమ సమావేశంతో కొత్త రాజకీయ చర్చ వంగా గీత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం పంతం నానాజీ ఘాటు కౌంటర్ కాపు ఓటు బ్యాంకుపై పార్టీల ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన? పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యం మరింత పెరిగింది. తాజాగా కోనసీమలో...