జనసేనాని నయా స్ట్రాటజీ యువ ఓటర్లే లక్ష్యం..

కొత్త రాజకీయ వ్యూహంతో జనసేనాని పవన్ కల్యాణ్ కుల రాజకీయాలకు దూరంగా..  యువత, మహిళల మద్దతుపై పవన్ ఫోకస్ కొత్త ఓటర్లపై జనసేన ప్రత్యేక దృష్టి కుల ముద్రకు దూరంగా ఉండాలన్న పవన్ ప్రయత్నం యువ నాయకత్వ పోటీలో ప్రత్యేక గుర్తింపు లక్ష్యం అభివృద్ధి రాజకీయాలే ప్రధాన అజెండా 2029 ఎన్నికలపై ఇప్పటినుంచే వ్యూహరచన యువత, మహిళల మద్దతే విజయ సూత్రమా?   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ భవిష్యత్ విస్తరణకు యువ ఓటర్లే కీలకమని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ...