అంతుపట్టని జేసీ వ్యూహం..!
అంతుపట్టని జేసీ వ్యూహం..! తాడిపత్రిలో జేసీ స్టైల్.. టీడీపీకి తలనొప్పి..! వివాదాలే జేసీ రాజకీయ బ్రాండ్‌గా మారాయా? కేతిరెడ్డిపై హెచ్చరికలతో కొత్త దుమారం పదవి లేకున్నా నియోజకవర్గంపై పట్టు కొనసాగింపు స్థానిక ఎన్నికల వ్యాఖ్యలపై మళ్లీ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలు టీడీపీకి లాభమా..? నష్టమా..? మాటల్లో దూకుడు, రాజకీయాల్లో దాడి ధోరణి, వివాదాల్లోనూ వెనక్కి తగ్గని వైఖరి. తాడిపత్రి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థులపై బహిరంగ హెచ్చరికలు, పార్టీ...