కూటమికి ‘కాపు గర్జన’ స్పష్టమైన సంకేతాలు..!
రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై కాపుల ఒత్తిడి పెరుగుతోందా..? తూర్పుగోదావరి మహాగర్జనతో రాజకీయ వేడి వైసీపీపై నమ్మకం కోల్పోయిన కాపు వర్గాలు రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ కేంద్రబిందువుగా పవన్ కళ్యాణ్‌పై కొనసాగుతున్న సామాజిక వర్గ ఆశలు నామినేటెడ్ పదవులు, రాజకీయ వాటాపై ఒత్తిడి కాపు ఉద్యమాలను కూటమి ఎలా స్వీకరిస్తుందో చూడాలంటున్న మేధావులు రెండేళ్ల కూటమి పాలన తర్వాత కాపు సమాజం తమ హక్కులు, హామీల అమలుపై స్వరం పెంచుతోంది. తూర్పుగోదావరిలో జరిగిన కాపుల మహాగర్జన సభ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. వైసీపీపై...