కాపు లు… ఎస్సీ, ఎస్టీలతో కలిస్తే అధికారానికి మరింత చేరువ అవుతారా?
శ్రీకాకుళం సభతో కాపు ఐక్యతపై చర్చ కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యవేదిక అవసరమా? సంఖ్యాబలం ఉన్నా అధికారంలో ఎందుకు వెనుకబాటు? బొత్స సత్యనారాయణ పాత్రపై రాజకీయ విశ్లేషణ కొత్త తరం నాయకత్వానికి ఇదే సరైన సమయమా? సామాజిక న్యాయ రాజకీయాలకు కొత్త దిశ దొరుకుతుందా? శ్రీకాకుళంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు ఒకే వేదికపై సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఐక్యంగా ముందుకు సాగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శక్తి...