రూట్ మార్చిన కోలగట్ల..
వైసీపీలో కొత్త చర్చలకు తెర వారసురాలి కోసం వ్యూహాత్మక మౌనం..! యాక్టివ్ పాలిటిక్స్ నుంచి నెమ్మదించిన కోలగట్ల పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న సందేహాలు కుమార్తె శ్రావణి భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి మేయర్ పదవిపై కోలగట్ల వ్యూహం? అధిష్టానంపై ఒత్తిడి కోసం మౌన రాజకీయాలు వైసీపీ నాయకత్వం స్పందన ఏంటి? వారసురాలి రాజకీయ భవిష్యత్తు కోసమేనా కోలగట్ల మౌనం? విజయనగరం రాజకీయాల్లో కొత్త చర్చలకు కారణమైన మాజీ డిప్యూటీ స్పీకర్ వ్యూహం ఒకప్పుడు విజయనగరం రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్య కనిపించిన మాజీ డిప్యూటీ స్పీకర్...