పార్టీలకతీతంగా భూ దందాలు!

  కావలిలో అక్రమ లేఔట్ల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు వేగం అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపుల వెనుక ఎవరు? అధికార మార్పుతో రంగులు మార్చిన భూ మాఫియా? వంద కోట్ల ప్రభుత్వ భూములపై అక్రమాల బట్టబయలు నివేదిక ముందు ఉక్కిరిబిక్కిరవుతున్న సూత్రధారులు   వైసీపీ హయాంలో సాగిన భూ దందాలపై విజిలెన్స్ ఉచ్చు బిగుస్తుండగా... అక్రమార్కులు ఇప్పుడు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో చేతులు కలిపి దర్యాప్తును ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కావలిలో సంచలనంగా మారింది. వంద కోట్లకు పైగా విలువ చేసే...