ఫ్రాన్స్‌లో మోదీ దౌత్య దూకుడు..
ఆవిష్కరణల భాగస్వామ్యానికి కొత్త అధ్యాయం నైస్‌లో ‘భారత్ ఇన్నోవేట్స్’ సందడి.. స్టార్టప్ శక్తిని ప్రపంచానికి చాటిన ప్రధాని మోదీ విల్లా కెర్లియోస్‌లో మోదీ-మాక్రాన్ ప్రత్యేక భేటీ ‘భారత్ ఇన్నోవేట్స్’ వేదికగా స్టార్టప్ శక్తి ప్రదర్శన ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ పెట్టుబడిదారులతో ప్రధాని మోదీ కీలక చర్చలు ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ సాంకేతికత, పరిశోధన, అంతరిక్ష రంగాల్లో సహకార విస్తరణ భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరో కొత్త అధ్యాయం జతకానుంది. ఫ్రాన్స్ అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర...