స్పేస్‌ఎక్స్‌తో చరిత్ర సృష్టించిన మస్క్

 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యం  అంతరిక్షం నుంచి కృత్రిమ మేధ వరకు ఎలాన్ మస్క్ విస్తరణ ఒక వ్యక్తి... ఎన్నో ప్రపంచాలు ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ వ్యాపార జాలం కృత్రిమ మేధ రంగంలో xAI దూకుడు స్టార్‌లింక్‌తో ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు టెస్లాతో ఆటోమొబైల్ రంగంలో విప్లవం న్యూరాలింక్‌తో మానవ మెదడుకు సాంకేతిక అనుసంధానం బోరింగ్ కంపెనీతో భూగర్భ రవాణా ప్రయోగాలు  ప్రపంచ వ్యాపార చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన ఎలాన్ మస్క్, ట్రిలియనీర్‌గా నిలిచిన తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు....