కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం.. వర్షాలతో రైతుల ఆందోళన
తరలింపులో జాప్యం.. తడిసిపోతున్న వరి బస్తాలు యాలాల మండలంలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు వర్షానికి తడిసిన వరి బస్తాలు రాత్రంతా ఆందోళనలో గడిపిన రైతులు కొత్త సాగు పనులపై పడుతున్న ప్రభావం అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం ధాన్యం తరలింపును వేగవంతం చేయాలన్న డిమాండ్ వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కేంద్రాల్లో నిల్వ చేసిన వేలాది వరి బస్తాలు తడవడంతో రైతుల...