గాజువాక భూ సమస్యలపై పల్లా పోరాటం.. రెండు నెలల్లో పరిష్కారానికి కమిటీ హామీ
22-ఏ భూములు, నిర్వాసితుల సమస్యలపై పిటిషన్ కమిటీలో పల్లా గళం పిటిషన్స్ కమిటీ ముందు గాజువాక సమస్యల ప్రస్తావన భూ సేకరణ బాధితులకు పరిహారం కోసం డిమాండ్ చినగంట్యాడ ప్రాంత ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రతిపాదన 22-ఏ భూముల సమస్యలపై ప్రత్యేక చర్చ ఉక్కు నిర్వాసితుల ఆర్-కార్డుల పరిశీలన 90 రోజుల్లో కార్యాచరణకు అధికారులకు ఆదేశాలు గాజువాకలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ, నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిటిషన్స్ కమిటీ ముందుంచారు. 22-ఏ భూములు, ఆర్-కార్డులు, ఇళ్ల క్రమబద్ధీకరణ అంశాలపై నిర్దిష్ట కాలపరిమితిలో...