ఏపీలో సరికొత్త సోషల్ ఇంజనీరింగ్‌కు పవన్ శ్రీకారం
‘కులాల కలయిక’తో దీర్ఘకాల రాజకీయాలకు జనసేన వ్యూహం ఒకే వర్గ ముద్రను చెరిపే ప్రయత్నం రాజ్యసభ ఎంపికలో సామాజిక సమతుల్యత జేడీ లక్ష్మినారాయణ ఉదాహరణతో స్పష్టమైన సందేశం కూటమి భవిష్యత్తుకు ‘కులాల కలయిక’ కీలకం బీసీలు, మైనారిటీలకు పెరుగుతున్న ప్రాధాన్యం జనసేనను కొత్త రాజకీయ లీగ్‌లోకి తీసుకెళ్తున్న వ్యూహం ఏపీలో సరికొత్త సోషల్ ఇంజనీరింగ్‌కు పవన్ శ్రీకారం ‘కులాల కలయిక’తో దీర్ఘకాల రాజకీయాలకు జనసేన వ్యూహం ఒకే సామాజికవర్గ పార్టీ అనే ముద్రను చెరిపేస్తూ జనసేనను అన్ని వర్గాల రాజకీయ వేదికగా తీర్చిదిద్దేందుకు ఉపముఖ్యమంత్రి...