గోదారోళ్లు… ఆ మాత్రం ఉండాల్సిందే…
సిద్ధాంతం సభలో సీఎం వ్యాఖ్యలు వైరల్ భూముల సేకరణలో గోదావరి జిల్లాల ప్రత్యేక ధోరణి వ్యవసాయం, ఆక్వాతో పెరిగిన భూముల విలువ రవాణా సౌకర్యాలతో మరింత డిమాండ్ నగరీకరణ, రియల్ ఎస్టేట్ బూమ్ ప్రభావం పెట్టుబడులకు ఆకర్షణగా ఉభయ గోదావరి జిల్లాలు గోదారోళ్ల భూములపై చంద్రబాబు కామెంట్.. రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ "సెంటు భూమి కూడా ఇవ్వరు".. గోదావరి జిల్లాల ప్రత్యేకతను చెప్పిన సీఎం వ్యాఖ్యలు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా...